భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద, ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టిన మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు
15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో, కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు
మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో, తీవ్ర గాయాలపాలైన ట్రాక్టర్ లో ఉన్న నలుగురు….
