…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలకు 75 పీజీ కోర్సు సీట్లను జాతీయ వైద్య మండలి మంజూరు చేసింది.
ఉస్మానియా వైద్యకళాశాల,నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, రామగుండం వైద్య కళాశాలలో ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయి.
