తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ALERT

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు ఏపీలోని కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది….