మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన

భారత్ న్యూస్ విశాఖపట్నం..మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన

4వ తేదీ మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్

పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటన

తుపానుతో దెబ్బతిన్న పంటలను సందర్శించటంతో పాటు బాధిత రైతులను పరామర్శించనున్న జగన్