భారత్ న్యూస్ అనంతపురం…శ్రీకాకుళం జిల్లా :
కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు హరిముకుంద భావోద్వేగం
దైవభక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మించా -హరిముకుంద పాండా
వెంకటేశ్వరస్వామే నాతో ఆలయం కట్టించారు, అనుకోకుండా అపశృతి చేసుకోవడం బాధాకరం
నాపై ఒకటి కాదు.. 50 కేసులు పెట్టుకోండి. ఎన్ని కేసులు పెట్టినా శ్రీనివాసుడు చూసుకుంటాడు

ఆలయం కట్టడానికి ఎవరి అనుమతి అవసరంలేదు -హరిముకుంద పాండా