ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం పలు నిర్ణయాలను తీసుకుంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం పలు నిర్ణయాలను తీసుకుంది.

మంత్రి వర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

3వేల 707 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో ఆరో యూనిట్‌ ఏర్పాటుకు ఆమోదం