వీధి కుక్కలు కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

భారత్ న్యూస్ ఢిల్లీ…..వీధి కుక్కలు కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వాలు అఫడివిట్ దాఖలు చేయమంటే.. నిద్రపోతున్నారా?: సుప్రీంకోర్టు

వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.

కోర్టు తీర్పును గౌరవించడం లేదంటూ అసహనం.

బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నవంబరు 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని మరోసారి స్పష్టం చేసిన సుప్రీం.