భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రభుత్వం సమయానికి కొనకపోవడంతో, కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వడ్లు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
సమయానికి ప్రభుత్వం వడ్లు కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతన్నల ఆవేదన…..
