భారత్ న్యూస్ విజయవాడ…జంగిల్ క్లియరెన్స్ పనులు పరిశీలించిన కోడూరు మండల జనసైనికులు
మూంతా తుఫాన్ కారణంగా పలుచోట్ల వృక్షాలు పడిపోగా జెసిబి తో తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు.
కోడూరు బైపాస్ రోడ్ లో జంగిల్ క్లియరెన్స్ పనులను జనసేన పార్టీ నేతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య మాట్లాడుతూ తుఫాన్ కారణంగా పడిన భారీ వృక్షాలను ఎప్పటికప్పుడు అధికారుల స్పందించి వేగంగా తొలగింపు కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, కోడూరు పిఎస్సిఎస్ చైర్పర్సన్ పూత బోయన కరుణ్ కుమార్, పూత బోయిన సీతారత్న సాయిబాబు, దాసరి వెంకట కృష్ణారావు ,అప్పికట్ల వినోద్, మల్లా వెంకటేశ్వరరావు, కాగిత రామారావు, పెద్ది బాబురావు, తుంగలనారాయణ తదితరులు పాల్గొన్నారు.