భారత్ న్యూస్ గుంటూరు…రిటైర్ అయినా కూడా ఏ ప్లస్ గ్రేడ్‌లోనే రోహిత్, కోహ్లీ
టీ20, టెస్టులకు రోహితశర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించినా ‘ఏ ప్లస్’ గ్రేడ్‌లోనే కొనసాగిస్తామని వెల్లడించిన బీసీసీఐ

ఇప్పటికీ వీరిద్దరు భారత క్రికెట్లో భాగమేనని, ఏ ప్లస్ గ్రేడ్ సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపిన బీసీసీఐ…