భారత్ న్యూస్ గుంటూరు…జనగణన ప్రీ-టెస్ట్‌కు రంగం సిద్ధం.
నవంబర్ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు.
నోటిఫికేషన్ జారీ చేసిన భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం.. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌కు సమాంతరంగా ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ.

ఎంపిక చేసిన ప్రాంతాల్లో గృహాల లెక్కింపు, గృహ గణన.. నవంబర్ 1 నుంచి 7 వరకు స్వీయ లెక్కింపు సౌకర్యం.