వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల్లారా సహాయ చర్యల్లో పాల్గొనండి

భారత్ న్యూస్ విజయవాడ…వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల్లారా సహాయ చర్యల్లో పాల్గొనండి

తుఫాన్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. వారికి అండగా నిలుస్తూ సాయం చేయండి

వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పిలుపు