దిశ మార్చుకున్న తూఫాన్..

భారత్ న్యూస్ రాజమండ్రి…దిశ మార్చుకున్న తూఫాన్..

కాకినాడ యానాం మధ్య కాకుండా…

రేపు అర్ధరాత్రి రెండుగంటల ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటిపాలెం బీచ్ల మధ్య తీరం దాటే సూచన. .

తీరం దాటే సమయంలో కూడా 60 కిలోమీటర్ల వేగం తోనే గాలులు వీచే అవకాశం…

ఇది ఈ ఉదయం ఉపగ్రహం ఇచ్చిన సంకేతం