తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!

భారత్ న్యూస్ నెల్లూరు….తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!

తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తం.
కృష్ణా జిల్లా – అక్టోబర్ 27, 28, 29 తేదీలకు సెలవులు.
తూర్పు గోదావరి & అన్నమయ్య జిల్లాలు – 27, 28న సెలవులు.
చీరాల డివిజన్ – సోమవారం నుంచి 3 రోజులు స్కూల్ హాలిడేస్.

బాపట్ల జిల్లా: అక్టోబర్ 27, 28, 29 తేదీలు

కడప జిల్లా: అక్టోబర్ 27, 28 తేదీలు

విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!