…భారత్ న్యూస్ హైదరాబాద్….జాగ్రత్త.. ముఖం చూసి మోసపోవద్దు”.. హెచ్చరించిన సజ్జనార్
వాట్సప్‌లో డీపీగా తన ఫోటో పెట్టుకుని తెలిసినవాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ట్వీట్ చేసిన సజ్జనార్
అవి పూర్తిగా నకిలీ ఖాతాలని.. అలాంటి సందేశాలకు స్పందించవద్దని.. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచిస్తూ పోస్ట్
నకిలీ వాట్సాప్ ఖాతాలు ప్రజల దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేసి సమాచారమివ్వాలని కోరిన సజ్జనార్
మన గ్రూపులో చాలా ఫేక్ సభ్యులు ఇప్పుడు వరకు 1015 BAN చేయడం జరిగింది
మీకు టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లో వస్తే, దానిని స్పామ్ లేదా స్కామ్గా రిపోర్ట్ చేయండి.
ముఖ్యంగా గుర్తుంచుకోండి: డబ్బు, లాభాలు లేదా బహుమతులు సులభంగా వస్తాయని ఆశ చూపించే వాటిలో 99% మోసాలే అయ్యే అవకాశం ఉంది. అపరిచిత లింకులు/యూజర్‌నేమ్‌ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి.
ఆల్రడీ ఈ సభ్యులు ను గ్రూపులో BAN చేయడం జరిగింది
తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రకారం, మరొక
వాట్సాప్ నంబర్: 8712656856
మరొక నంబర్: 8712659550
మన గ్రూపులో (ఫేక్ సభ్యులు పంపే ఇబ్బందికరమైన మెసేజ్‌లు వంటివి) వేధింపులు జరిగితే, వాటిని కూడా షీ టీమ్స్‌కు నిస్సంకోచంగా ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం మీరు నేరుగా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా షీ టీమ్స్ యొక్క ఇతర వాట్సాప్ నంబర్ 8712656856 కు కూడా సంప్రదించవచ్చు
