అరకులో గిరిజ‌నుల ఆందోళ‌న‌

భారత్ న్యూస్ నెల్లూరు….అరకులో గిరిజ‌నుల ఆందోళ‌న‌

మెడకు ఉరి తాళ్లు బిగించుకుని నిరసన ప్రదర్శన

ఎకో టూరిజంతో తమ బతుకులు నాశనం చేయొద్దంటూ నినాదాలు

మాడగడ మేఘారకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 కుటుంబాలు జీవిస్తున్నాయంటున్న గిరిజనులు

అభివృద్ధి పేరుతో అటవీశాఖ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం

గిరిజన ప్రాంతంలో గిరిజనులకే అవకాశాలు కల్పించాలని డిమాండ్