సింగరేణి కాలరీస్, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సింగరేణి కాలరీస్, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాలో యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.