భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…సీసీటీవీ ఫుటేజ్
ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం
హైదరాబాద్ –ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలో 4 తులాల గొలుసు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన దొంగ

మహిళ కేకలు విని, దొంగను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు