భారత్ న్యూస్ ఢిల్లీ…..రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వక భేటీ
ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి అమలుపై గవర్నర్ కు వివరించిన మంత్రి పొంగులేటి
గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపిన పొంగులేటి
ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామన్న మంత్రి
