భారత సైన్యానికి రూ.79,000 కోట్ల రక్షణ పరికరాలు

భారత్ న్యూస్ అనంతపురం..భారత సైన్యానికి రూ.79,000 కోట్ల రక్షణ పరికరాలు

భారత సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోసం రూ.79,000 కోట్లతో అత్యాధునిక రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీకి నాగ్ మిస్సైల్ సిస్టమ్, భూ-ఆధారిత మొబైల్ ELINT వ్యవస్థ, ఇండియన్ నేవీకి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్, 30mm నావల్ సర్ఫేస్ గన్స్, EOIRST వ్యవస్థల వంటివి కొనుగోలు చేయనున్నారు….