భారత్ న్యూస్ రాజమండ్రి…రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో అనకాపల్లి–అన్నవరం–దివాన్ చెరువు సెక్షన్లోని NH-16 రహదారిని ఆరు లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు Purandeswari సమీక్షించారు.
WhatsApp us