సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ

భారత్ న్యూస్ విశాఖపట్నం..సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ

ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను చంచల్గూడా మహిళా జైల్లో విచారిస్తున్న ఈడీ

కోర్టు అనుమతితో నమ్రతతో పాటు కళ్యాణి, నందిని, సంతోషీ స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్న ఈడీ

ఈనెల 28 వరకు విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టు..