సీబీఐ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి మరో పిటిషన్

భారత్ న్యూస్ తిరుపతి….సీబీఐ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి మరో పిటిషన్

చంచల్ గూడా జైల్లో తనకు A క్లాస్ సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ దాఖలు

ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి