జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్‌.. తెలంగాణ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్‌.. తెలంగాణ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

సోషల్ మీడియాలో అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్‌కు ఫిర్యాదు

ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టులను తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరిన నందిపాటి ముర