లక్ష్మినాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటన.

భారత్ న్యూస్ అనంతపురం…లక్ష్మినాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటన

Ammiraju Udaya Shankar.sharma News Editor…కందుకూరులో లక్ష్మీనాయుడును కారుతో గుద్ది హత్య

భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు

ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశం

లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్న చంద్రబాబు

కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం

పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు వైద్య ఖర్చులు

భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు..