భారత్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.
నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 48 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
