ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన బంగారం ధర

భారత్ న్యూస్ గుంటూరు…ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన బంగారం ధర

ఈ రోజు ఏకంగా రూ.3,330 పెరిగి రూ.1,32,770కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700

ఇదిలా ఉండగా.. ఈ రోజు రూ.4 వేలు తగ్గి రూ.2,03,000కి చేరిన కిలో వెండి..