ధ‌ర్మ‌వ‌రం పోలీసుల అదుపులో ఉగ్ర‌వాద సానుభూతిప‌రులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ధ‌ర్మ‌వ‌రం పోలీసుల అదుపులో ఉగ్ర‌వాద సానుభూతిప‌రులు

మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జద్ హుస్సేన్ అరెస్ట్

ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

ఇటీవల ధర్మవరం లో పట్టుబడ్డ నూర్ మహ్మద్

అతని సమాచారం ఆధారంగా మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేసిన పోలీసులు