ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు..!!

భారత్ న్యూస్ నెల్లూరు….ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు..!!

పంజాబ్ లోని రోపార్ రేంజ్ డిఐజి హర్చరణ్ సింగ్ భుల్లర్ ను సి.బి.ఐ అరెస్ట్ చేసింది. 8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. హర్ చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ఐదు కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల జువెలరీ, 22 లగ్జరీ వాచ్లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్ & పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.ఆయనతో పాటు మధ్యవర్తిని అరెస్ట్ చేశారు. సోదాలు కొనసాగుతున్నాయి