టీడీపీకి చెందిన ఎల్లో మీడియా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తోందనే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి

భారత్ న్యూస్ గుంటూరు…టీడీపీకి చెందిన ఎల్లో మీడియా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తోందనే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. డేటా సెంటర్ ను ఆహ్వానిస్తున్నాం అని స్పష్టంగా మేము చెప్పాం. అయితే ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసేందుకు 22వేల కోట్ల రాయితీలు ఇస్తున్నప్పుడు నిరోద్యగ యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ప్రధానాంశం.

-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి