భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బంద్కు మద్దతు తెలపాలని కవితకు ఆర్.కృష్ణయ్య లేఖ
అక్టోబర్ 18న ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో చేపట్టే బంద్కు మద్దతు తెలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోరిన తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య
ఆర్. కృష్ణయ్య లేఖపై స్పందించిన కల్వకుంట్ల కవిత

బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన కవిత