భారత్ న్యూస్ రాజమండ్రి…ఐసీసీ సెప్టెంబరు నెల ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్ శర్మ, స్మృతి మంధాన ఎంపికయ్యారు
ఇటీవల ఆసియాకప్‌లో అభిషేక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 7మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేశాడు
మహిళల విభాగంలో ఈ పురస్కారం దక్కించుకున్న స్మృతి

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించింది