శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
రూ.2.37 కోట్ల విలువైన 1.8 కిలోల బంగారం స్వాధీనం
బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు
కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుల దగ్గర బంగారం పట్టివేత