భారత్ న్యూస్ విశాఖపట్నం..గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్
• వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేసిన పోస్టర్‌ను ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి
• VIZAG…లోని G ప్లేస్‌లో google లోగోను చేర్చి సముద్రతీరాన్ని బ్యాక్ గ్రౌండ్లో ఉంచి పోస్టర్ విడుదల
• 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడితో దేశం చూపు వైజాగ్ వైపు
• దీనిని ప్రతిబింబించేలా వైజాగ్‌కు గూగుల్ అంటూ… వైజాగ్ పేరును, గూగుల్ లోగోను పోస్ట్ చేసిన సీఎం సీబీఎన్
• వైజాగ్‌కు గూగుల్‌పై వైరల్‌గా మారిన ముఖ్యమంత్రి ట్వీట్
