భారత్ న్యూస్ రాజమండ్రి…ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దర్శనానికి వెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
