ఫుడ్ పాయిజనింగ్‌తో ఆస్ప‌త్రిలో చేరిన విద్యార్థులు

భారత్ న్యూస్ గుంటూరు…ఫుడ్ పాయిజనింగ్‌తో ఆస్ప‌త్రిలో చేరిన విద్యార్థులు

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్ర‌భుత్వ హాస్ట‌ల్ చిన్నారులు

చికిత్స పొందుతున్న విద్యార్థులను ప‌రామ‌ర్శించిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని

ఘటనపై తక్షణ విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్