స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు

ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య