ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న విశాఖపట్నంలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

భారత్ న్యూస్ గుంటూరు…ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న విశాఖపట్నంలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.