డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు

డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు – కుంకటి వెంకటయ్య (రమేశ్), తోడెం గంగ (సోనీ), మొగిలచర్ల చందు (వెంకట్రాజు).