భారత్ న్యూస్ హైదరాబాద్….నకిలీ మద్యం తయారీ కేసులో A4 రవి అరెస్టు..
నకిలీ మద్యం బాటిళ్లకు లేబుళ్లు సరఫరా చేసిన రవి.. హైదరాబాద్ లో రవిని అరెస్ట్ చేసిన భవానీపురం పోలీసులు..
నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్..
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు..రిమాండ్ రిపోర్ట్ లో మరో ఏడుగురు పేర్లు చేర్చిన పోలీసులు..
జయచంద్రారెడ్డితో పాటు ఆరుగురు.. కేసులో కీలకంగా మారిన ఏ2 నిందితుడు కట్టారాజు ల్యాప్‍టాప్, డైరీ..
డేటా ఆధారంగా ఆర్ధికపరమైన లావాదేవీలు పరిశీలిస్తున్న పోలీసులు..
