ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు..

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు..

పెంచిన బస్సు చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ఈ మేరకు పార్టీ తరపున లేఖ అందించిన బీఆర్ఎస్ నేతలు

ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగిన కేటీఆర్, హరీష్ రావు

రూ.1,353 కోట్ల ‘మహాలక్ష్మి’ పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు..