ఏపీలో అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులకు అమృత ఆరోగ్య పథకం’ విస్తరణ.

భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :

ఏపీలో అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులకు ‘అమృత ఆరోగ్య పథకం’ విస్తరణ.

అదనంగా 1,113 మందికి పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశం.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,812 మందికి ‘అమృత ఆరోగ్య పథకం’ అమలు.

ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ద్వారా ఉచితంగా చికిత్సలు అందించాలని నిర్ణయం.

1,044 థెరపీలు/సర్జరీలు సహా ఏటా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌.