తెలంగాణలో రెండు సిరప్ లను నిషేధించిన రేవంత్ ప్రభుత్వం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో రెండు సిరప్ లను నిషేధించిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్రంలో రెండు దగ్గు మందులను (Relife CF, Respifresh-TR) వాడొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వం. ఈ రెండు దగ్గు సిరప్లలో అత్యంత విషపూరితమైన గ్లైకాల్ (DEG) ఉందని, వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ.