..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి సమావేశం
సమావేశానికి హాజరైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, మజ్లిస్(ఎంఐఎం) తదితర పార్టీలు
రానున్న ఉప ఎన్నికలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించబడనున్నట్లు వెల్లడి
ఈ సంస్కరణలు మొదట బీహార్.. ఆపై దేశవ్యాప్తంగా జరగనున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని స్పష్టం..
