హైదరాబాద్‌లో ఒక ఎకరం రూ.177 కోట్లు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….హైదరాబాద్‌లో ఒక ఎకరం రూ.177 కోట్లు

రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన

TGIIC నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను ద‌క్కించుకున్న MSN రియాల్టీ

ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, MSN రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు

ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1356 కోట్లుగా అధికారులు వెల్ల‌డి