ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం

భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం

కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్‌లో గుర్తింపు

భారీగా నకిలీ మద్యం స్వాధీనం

నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మెషీన్లు స్వాధీనం