భారత్ న్యూస్ విజయవాడ,,,Oct 07, 2025,…తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలు.. పది చోట్ల తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలు.. పది చోట్ల తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల్లో పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు రాష్ట్రాల్లో పది చోట్ల సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
