హనీట్రాప్.. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నుంచి డబ్బులు దోచేసిన కిలేడీ

…భారత్ న్యూస్ హైదరాబాద్….హనీట్రాప్.. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నుంచి డబ్బులు దోచేసిన కిలేడీ

Oct 07, 2025,

హనీట్రాప్.. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నుంచి డబ్బులు దోచేసిన కిలేడీ
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఒక ఓ కిలేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. జునాగఢ్‌‌కు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ అధికారికి ఫేస్‌బుక్‌లో ఊర్మిళ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా హోటల్ గదిలో శృంగారం చేసేంతవరకు వెళ్లింది. ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అయ్యానని, అబార్షన్ కోసం డబ్బు అవసరమని చెప్పి అతడి నుంచి డబ్బులు గుంజింది. అక్కడితో ఆగకుండా వారు ప్రైవేట్‌గా కలిసిన వీడియోలు బయటపెడతానని ఆ మహిళ వేరొకరితో బ్లాక్ మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేయించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.