భారత్ న్యూస్ విశాఖపట్నం..11 రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసిన IMD….
భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. అస్సాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది….
