భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి Bhatti Vikramarka పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
